రామేశ్వరం ఆలయంలో హుండీ చోరీ

దిశ, రంగారెడ్డి: ఫరూఖ్‌నగర్ మండలం రామలింగేశ్వర స్వామి ఆలయ పరిధిలోని పార్వతీదేవి గుడిలో ఉన్న హుండీని దుండగులు ఎత్తుకెళ్లారు. గుట్టపై వెలసిన పార్వతీదేవి గుడిలోని ఇనుప తలుపు తాళం విరగ్గొట్టి ఎత్తుకెళ్లిన ఈ హుండీని.. పక్కనే ఉన్న బావిలో పడేశారు. గమనించిన ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం అందజేశారు. కాగా, రామేశ్వరం దేవాలయంలో గతంలోనూ హుండీలను ఎత్తుకెళ్లిన ఘటనలు ఉన్నాయి. అయితే, హుండీలోని నగదు వివరాలు తెలియాల్సి ఉంది. Tags: Unidentified person, stole, Hundi, Rameshwaram, […]

Update: 2020-04-17 00:43 GMT

దిశ, రంగారెడ్డి: ఫరూఖ్‌నగర్ మండలం రామలింగేశ్వర స్వామి ఆలయ పరిధిలోని పార్వతీదేవి గుడిలో ఉన్న హుండీని దుండగులు ఎత్తుకెళ్లారు. గుట్టపై వెలసిన పార్వతీదేవి గుడిలోని ఇనుప తలుపు తాళం విరగ్గొట్టి ఎత్తుకెళ్లిన ఈ హుండీని.. పక్కనే
ఉన్న బావిలో పడేశారు. గమనించిన ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం అందజేశారు. కాగా, రామేశ్వరం దేవాలయంలో గతంలోనూ హుండీలను ఎత్తుకెళ్లిన ఘటనలు ఉన్నాయి. అయితే, హుండీలోని నగదు వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: Unidentified person, stole, Hundi, Rameshwaram, temple, rangareddy

Tags:    

Similar News