తెలుగు రాష్ట్రాలు ఖాళీ.. ఫోటోలు చూడండి
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నిర్వహిస్తున్న జనతా కర్ఫ్యూతో దేశ రవాణా వ్యవస్థ మొత్తం మూగబోయింది. ప్రముఖ దేవస్థానాలు తిరుమల, శ్రీశైలం, అన్నవరం, యాదాద్రి, భద్రాచలం వంటి క్షేత్రాలు నిర్మానుష్యంగా మారాయి. ఏపీలోని 13 జిల్లా కేంద్రాలతో పాటు తెలంగాణలోని 31 జిల్లా కేంద్రాలు నిర్మానుష్యంగా మారాయి. తెల్లవారుజాము నుంచే ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. మార్కెట్లు, షాపింగ్ మాళ్లు సహా అన్ని వాణిజ్య కేంద్రాలు మూసేశారు. వందలాది రైళ్లు, వేలాది బస్సులు స్టాండులకే పరిమితమయ్యాయి. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో […]
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నిర్వహిస్తున్న జనతా కర్ఫ్యూతో దేశ రవాణా వ్యవస్థ మొత్తం మూగబోయింది. ప్రముఖ దేవస్థానాలు తిరుమల, శ్రీశైలం, అన్నవరం, యాదాద్రి, భద్రాచలం వంటి క్షేత్రాలు నిర్మానుష్యంగా మారాయి.
ఏపీలోని 13 జిల్లా కేంద్రాలతో పాటు తెలంగాణలోని 31 జిల్లా కేంద్రాలు నిర్మానుష్యంగా మారాయి. తెల్లవారుజాము నుంచే ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. మార్కెట్లు, షాపింగ్ మాళ్లు సహా అన్ని వాణిజ్య కేంద్రాలు మూసేశారు. వందలాది రైళ్లు, వేలాది బస్సులు స్టాండులకే పరిమితమయ్యాయి. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో పరిస్థితులను ఫోటోల ద్వారా వీక్షించండి.
Tags: ap, telangana, people curfew, janta curfew, two states