జ్యోతిష్యుడి నయా మోసం.. రంగు రాళ్ల కేసులో కొత్త విషయాలు
దిశ,వెబ్‌డెస్క్ : రంగురాళ్ల కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జ్యోతిష్యుడు మురళి కృష్ణశర్మ విజయవాడతో సహా మరో మూడు చోట్ల బెల్లంకొండ స్టోన్స్ పేరుతో దుకాణాలు తెరిచాడు. ఇతను ముంబాయి అహ్మదాబాద్ నుంచి రంగురాళ్లను కొంటున్నట్టు తెలిపారు. ఒక్కో రాయిని రూ.100 నుంచి రూ.150కి కొని భక్తులకు పదివేల నుంచి రూ. 50 వేలకు అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. అలాగే భక్తినిధి పేరుతో కూడా మోసలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. దీంతో నకిలీ నోట్ల వ్యవహారంపై […]
దిశ,వెబ్‌డెస్క్ : రంగురాళ్ల కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జ్యోతిష్యుడు మురళి కృష్ణశర్మ విజయవాడతో సహా మరో మూడు చోట్ల బెల్లంకొండ స్టోన్స్ పేరుతో దుకాణాలు తెరిచాడు. ఇతను ముంబాయి అహ్మదాబాద్ నుంచి రంగురాళ్లను కొంటున్నట్టు తెలిపారు. ఒక్కో రాయిని రూ.100 నుంచి రూ.150కి కొని భక్తులకు పదివేల నుంచి రూ. 50 వేలకు అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. అలాగే భక్తినిధి పేరుతో కూడా మోసలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. దీంతో నకిలీ నోట్ల వ్యవహారంపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. ఈ నకిలీ నోట్ల వ్యవహారంలో మరోసారి మరళీకృష్ణను కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు రాచకొండ పోలీసులు.