పర్యాటకులను కట్టిపడేస్తున్న ‘తులిప్స్’..

దిశ, వెబ్‌డెస్క్ : ఇహలోక స్వర్గంగా భావించే జమ్మూకాశ్మీర్‌లో తులిప్ పువ్వుల సీజన్ మొదలైంది. ఉదంపూర్ జిల్లా హిగ్‌లాండ్ పార్క్‌లో విరబూసిన ఈ పుష్పాలు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఫిబ్రవరి నుంచి మే నెలల్లో వికసించే ఈ పువ్వులను చూసేందుకు దేశవ్యాప్తంగానే కాకుండా, ఇతర దేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ఫ్లవర్స్‌ను డెకరేషన్స్‌, ఈవెంట్స్‌లలో విరివిగా వాడుతుంటారు. Jammu and Kashmir: Tulips in bloom at Highland Park, Kud in Udhampur […]

Update: 2021-03-13 05:30 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఇహలోక స్వర్గంగా భావించే జమ్మూకాశ్మీర్‌లో తులిప్ పువ్వుల సీజన్ మొదలైంది. ఉదంపూర్ జిల్లా హిగ్‌లాండ్ పార్క్‌లో విరబూసిన ఈ పుష్పాలు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఫిబ్రవరి నుంచి మే నెలల్లో వికసించే ఈ పువ్వులను చూసేందుకు దేశవ్యాప్తంగానే కాకుండా, ఇతర దేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ఫ్లవర్స్‌ను డెకరేషన్స్‌, ఈవెంట్స్‌లలో విరివిగా వాడుతుంటారు.

Tags:    

Similar News