నేడు టీటీడీ శ్వేత పత్రం విడుదల..?
దిశ, ఏపీ బ్యూరో: నేడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం జరుగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్న ఈ సమావేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుండడం, ఆలయంలోని అర్చకులు, ఉద్యోగులకు వైరస్ సోకుతున్న నేపధ్యంలో దర్శన విధివిధానాలపై పాలకమండలి చర్చించనుంది. ఇప్పటికే రోజూ 12వేల మంది భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తుండగా ఈ సంఖ్యను పెంచే అంశంపై సమావేశంలో చర్చింనున్నట్లు తెలుస్తోంది. టీటీడీ ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేసే అవకాశం ఉంది.