కరోనా కట్టడికి KTR సూచనలు
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రజలకు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ 5 సూచనలు చేశారు. నిన్న ఒక్కరోజే 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఈ మేరకు ట్విట్టర్ ద్వారా స్పందించారు. 1.వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. 2.ఇతర వ్యక్తులకు దూరంగా ఉండాలి. 3.అవసరం అయితే వైద్యసాయం తీసుకోవాలి. 4.శరీరంలో వచ్చే మార్పులకు ఎమైనా అనుమానాలుంటే వెంటనే 104ను కాంటాక్ట్ చేయాలి. 5.అవసరం అయితేనే బయటకు వెళ్ళాలి, అనవసరపు ప్రయాణాలను మానుకోవాలి. అని […]
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రజలకు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ 5 సూచనలు చేశారు. నిన్న ఒక్కరోజే 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఈ మేరకు ట్విట్టర్ ద్వారా స్పందించారు.
1.వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.
2.ఇతర వ్యక్తులకు దూరంగా ఉండాలి.
3.అవసరం అయితే వైద్యసాయం తీసుకోవాలి.
4.శరీరంలో వచ్చే మార్పులకు ఎమైనా అనుమానాలుంటే వెంటనే 104ను కాంటాక్ట్ చేయాలి.
5.అవసరం అయితేనే బయటకు వెళ్ళాలి, అనవసరపు ప్రయాణాలను మానుకోవాలి. అని సూచించారు.
Tags: minister ktr, 5 suggestions, telangana people