వారికి పే స్కేల్ ఉద్యోగాలు : కేసీఆర్
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న రెవెన్యూ చట్టంతో వీఆర్వో, వీఆర్‌ఏలకు ఎలాంటి నష్టం వాటిల్లదని సీఎం కేసీఆర్ అన్నారు. వీఆర్‌ఏలలో ఎక్కువ మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే ఉన్నందున వారికి పే స్కేల్ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. దీని వలన ప్రభుత్వంపై ఏడాదికి రూ.260కోట్ల అదనపు భారం పడుతుందని.. అయినా వారికి న్యాయం చేస్తామన్నారు. అలాగే 5,485 మంది వీఆర్వోలకు ఉద్యోగ భద్రత ఉంటుందని, వారిని వివిధ ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేస్తామని చెప్పారు.
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న రెవెన్యూ చట్టంతో వీఆర్వో, వీఆర్‌ఏలకు ఎలాంటి నష్టం వాటిల్లదని సీఎం కేసీఆర్ అన్నారు. వీఆర్‌ఏలలో ఎక్కువ మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే ఉన్నందున వారికి పే స్కేల్ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.
దీని వలన ప్రభుత్వంపై ఏడాదికి రూ.260కోట్ల అదనపు భారం పడుతుందని.. అయినా వారికి న్యాయం చేస్తామన్నారు. అలాగే 5,485 మంది వీఆర్వోలకు ఉద్యోగ భద్రత ఉంటుందని, వారిని వివిధ ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేస్తామని చెప్పారు.