గ్లోబల్ ఆసుపత్రికి నోటీసులు
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల వివిధ ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం తాజాగా గ్లోబల్ ఆసుపత్రికి డీఎంహెచ్‌వో(dmho) నోటీసులు జారీ చేసింది. కరోనా9(corona) చికిత్స కోసం బాధితుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో వివరణ ఇవ్వాలని డీఎంహెచ్‌వో నోటీసులు జారీ చేసింది. దీనిపై గ్లోబల్ ఆసుపత్రి(global hospital) యాజమాన్యం హైకోర్టు(high court)ను ఆశ్రయించింది. తాము వివరణ ఇవ్వకముందే ఆసుపత్రి రిజిస్ట్రేషన్ వెనక్కి తీసుకున్నారని కోర్టుకు తెలిపింది. దీంతో ఆసుపత్రి యాజమాన్యం […]
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల వివిధ ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం తాజాగా గ్లోబల్ ఆసుపత్రికి డీఎంహెచ్‌వో(dmho) నోటీసులు జారీ చేసింది. కరోనా9(corona) చికిత్స కోసం బాధితుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో వివరణ ఇవ్వాలని డీఎంహెచ్‌వో నోటీసులు జారీ చేసింది. దీనిపై గ్లోబల్ ఆసుపత్రి(global hospital) యాజమాన్యం హైకోర్టు(high court)ను ఆశ్రయించింది. తాము వివరణ ఇవ్వకముందే ఆసుపత్రి రిజిస్ట్రేషన్ వెనక్కి తీసుకున్నారని కోర్టుకు తెలిపింది. దీంతో ఆసుపత్రి యాజమాన్యం వాదనతో ఏకీభవించిన కోర్టు నోటీసులను రద్దు చేసింది.