సత్తా చాటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 40 డివిజన్లలో బీజేపీ వెనుకబడింది. ప్రస్తుతం బీజేపీ 8 డివిజన్లలోనే ముందంజలో ఉంది. అధికార పార్టీ టీఆర్ఎస్ 10 డివిజన్లలో ముందంజ కొనసాగుతోంది. బీజేపీ గ్రేటర్ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ గా ఉన్న కిషన్ రెడ్డి తన ప్రాబల్యాన్ని నిలుపుకునే పరిస్థితి కనిపించడంలేదు. గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠం తమదే అంటూ పదేపదే చెప్పుకున్న ఆయన.. […]

Update: 2020-12-04 03:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 40 డివిజన్లలో బీజేపీ వెనుకబడింది. ప్రస్తుతం బీజేపీ 8 డివిజన్లలోనే ముందంజలో ఉంది. అధికార పార్టీ టీఆర్ఎస్ 10 డివిజన్లలో ముందంజ కొనసాగుతోంది. బీజేపీ గ్రేటర్ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ గా ఉన్న కిషన్ రెడ్డి తన ప్రాబల్యాన్ని నిలుపుకునే పరిస్థితి కనిపించడంలేదు. గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠం తమదే అంటూ పదేపదే చెప్పుకున్న ఆయన.. తన పార్టీని తన నియోజకవర్గంలో మొదటి స్థానంలో నిలిపించలేక పోతున్నట్టు ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

Tags:    

Similar News