21వ రౌండ్ లో బీజేపీ ఆధిక్యం 620

దిశ, వెబ్‌డెస్క్/ మెదక్: 21వ రౌండ్ లో బీజేపీ ముందంజలో దూసుకెళ్తోంది. ఈ రౌండ్ తర్వాత బీజేపీకి 58168, టీఆర్ఎస్‌కు 57544 కాంగ్రెస్‌కు 20268 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్ తర్వాత బీజేపీ అభ్యర్థి 620 ఓట్లతో ముందంజలో ఉన్నారు.    

Update: 2020-11-10 03:57 GMT

దిశ, వెబ్‌డెస్క్/ మెదక్: 21వ రౌండ్ లో బీజేపీ ముందంజలో దూసుకెళ్తోంది. ఈ రౌండ్ తర్వాత బీజేపీకి 58168, టీఆర్ఎస్‌కు 57544 కాంగ్రెస్‌కు 20268 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్ తర్వాత బీజేపీ అభ్యర్థి 620 ఓట్లతో ముందంజలో ఉన్నారు.

Tags:    

Similar News