తొలిరౌండ్‌లో TRS లీడ్.. ఎన్ని డివిజన్లంటే?

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు తొలిరౌండ్‌ ఫలితాల్లో టీఆర్ఎస్ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. చాలా డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులే లీడ్‌లో కొనసాగుతున్నారు. కొన్నిచోట్ల టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ టఫ్ ఫైట్ ఇస్తోంది. పాతబస్తీలో ఎంఐఎం హవా చూపుతోంది. కాంగ్రెస్ అభ్యర్థులు పలు స్థానాల్లో స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. టీఆర్ఎస్ ఆధిక్యం ఉన్న డివిజన్లు : ఆర్సీపురం, పటాన్‌చెరు, కాప్రా, బీఎన్‌రెడ్డినగర్, జూబ్లీహిల్స్, ఓల్డ్ మలక్‌పేట, భారతీనగర్, చందానగర్‌, హైదర్‌నగర్, బాలానగర్‌, ఓల్డ్ బోయిన్‌పల్లి, మీర్‌పేట హెచ్‌బీ […]

Update: 2020-12-04 01:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు తొలిరౌండ్‌ ఫలితాల్లో టీఆర్ఎస్ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. చాలా డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులే లీడ్‌లో కొనసాగుతున్నారు. కొన్నిచోట్ల టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ టఫ్ ఫైట్ ఇస్తోంది. పాతబస్తీలో ఎంఐఎం హవా చూపుతోంది. కాంగ్రెస్ అభ్యర్థులు పలు స్థానాల్లో స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.

టీఆర్ఎస్ ఆధిక్యం ఉన్న డివిజన్లు :

ఆర్సీపురం, పటాన్‌చెరు, కాప్రా, బీఎన్‌రెడ్డినగర్, జూబ్లీహిల్స్, ఓల్డ్ మలక్‌పేట, భారతీనగర్, చందానగర్‌, హైదర్‌నగర్, బాలానగర్‌, ఓల్డ్ బోయిన్‌పల్లి, మీర్‌పేట హెచ్‌బీ కాలనీ, చర్లపల్లి, యూసుఫ్‌గూడ, బోరబండ, హఫీజ్‌పేట, కేపీహెచ్‌బీ కాలనీ, మూసాపేట, గాజులరామారం, రంగారెడ్డినగర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, అల్వాల్, వెంకటాపురం, గౌతమ్‌నగర్, ఖైరతాబాద్, ఫతేనగర్, వనస్థలిపురం, కొత్తపేట

బీజేపీ ఆధిక్యం ఉన్న డివిజన్లు :

కొండాపూర్, జాంబాగ్, హయత్‌నగర్, లింగోజిగూడ, గడ్డి అన్నారం, చైతన్యపురి, గోషామహల్, మంగల్ హాట్, దత్తాత్రేయనగర్, బేగంబజార్, సరూర్‌నగర్, మంగళ్‌మాట్, ఐఎస్‌సదన్, హస్తినాపురం,

ఎంఐఎం ఆధిక్యం ఉన్న డివిజన్లు :

మెహిదీపట్నం, కిషన్ బాగ్, చార్మినార్, కుర్మగూడ

కాంగ్రెస్ ఆధిక్యం ఉన్న డివిజన్లు :

ఏఎస్‌రావునగర్

Tags:    

Similar News