కరోనా హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయంటే?
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా బారిన పడిన వారికి వైద్యం అందిస్తున్న ఆస్పత్రుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. దీనిప్రకారం రాష్ట్రంలో 116 ఆస్పత్రుల్లో కరోనా వైద్యం జరుగుతోంది. ఇందులో 59 ప్రభుత్వ హాస్పిటల్స్ ఉండగా, 57 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 7 ప్రభుత్వ ఆస్పత్రులు , 44 ప్రైవేటు హాస్పిటల్స్‌లో కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందజేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.