రేపే దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్
దిశ, వెబ్డెస్క్: దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ రేపే జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఎన్నికల బరిలో 23 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ ఉప ఎన్నికలో 1,98,807 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికకు 315 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 89 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. కొవిడ్ నిబంధనలతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.