"ఈ రెండు రోజులు జాగ్రత్త"

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో నేడు, రేపు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతారవరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా వడగాలులు వీచే అవకాశముందని కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఈ రెండు రోజులపాటు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకి వెళ్లొదని, వెళ్లినా కూడా పలు జాగ్రత్తలు తీసుకుని వెళ్లాలని పేర్కొన్నది. సోమవారం రాష్ట్రంలో పలు చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదైన విషయం విధితమే.

Update: 2020-05-25 21:03 GMT

Tags:    

Similar News