విద్యార్థులకు ‘ఆల్‌ ది బెస్ట్’

        నేటి నుంచి సీబీఎస్ఈ పదోతరగతి,12వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పది పరీక్షలు మార్చి 20వరకు, 12వ తరగతి పరీక్షలు మార్చి30 తేదీవరకు కొనసాగనున్నాయి. కాగా, పది పరీక్షలకు 18,89,878మంది,12వ తరగతికి 12,06,893 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అయితే ప్రశ్నాపత్రాలు ముందుగా లీక్ కాకుండా ఉండేందుకు 50పత్రాలను ఎన్‌క్రిప్టెడ్ విధానంలో ఉంచినట్టు సీబీఎస్ఈ తెలిపింది.

Update: 2020-02-14 21:50 GMT

Tags:    

Similar News