Good News:406 ఉద్యోగాల భర్తీకి UPSC నోటిఫికేషన్ రిలీజ్
నిరుద్యోగులకు శుభవార్త.
దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు శుభవార్త. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీలో 406 ఉద్యోగాల భర్తీకి UPSC నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆర్మీలో 208, నేవీలో 42, ఎయిర్‌ఫోర్స్‌లో-120, నేవల్ అకాడమీలో 36 ఉద్యోగాలున్నాయి. 2006 జులై 2 నుంచి 2009 జులై 1 మధ్య పుట్టిన వారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులు 10+2 విధానంలో ఇంటర్ పాసై ఉండాలి. DEC 31 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. JAN 1-7 మధ్య దరఖాస్తుల సవరణ చేసుకోవచ్చు. వివరాలకు https://upsc.gov.in/ను చూడండి.