నేడు కాంగ్రెస్ మహాధర్నా…

         నేడు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నారు. రిజర్వేషన్లపై బీజేపీ వైఖరికి నిరసనగా ఈ ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ఇప్పటికే పోలీసుల అనుమతి కూడా లభించింది. ఈరోజు మధ్నాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ అనుమతి ఇచ్చారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధినాయకత్వం మొత్తం పాల్గొననున్నారు.

Update: 2020-02-16 20:36 GMT

Tags:    

Similar News