కర్నాటకలో మరో 30 కొవిడ్ కేసులు

బెంగళూరు: కర్నాటక రాష్ట్రంలో కొత్తగా మరో 30 నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. దీంతో.. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 565కు చేరింది. కొత్తగా నమోదైన 30 కేసుల్లో 14 కేసులు బెళగావిలోనే వెలుగుచూసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కరోనా సోకిన వారిలో ట్రీట్‌మెంట్ తర్వాత 223 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 21 మంది మరణించినట్లు పేర్కొంది. Tags: […]

Update: 2020-04-30 07:32 GMT

బెంగళూరు: కర్నాటక రాష్ట్రంలో కొత్తగా మరో 30 నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. దీంతో.. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 565కు చేరింది. కొత్తగా నమోదైన 30 కేసుల్లో 14 కేసులు బెళగావిలోనే వెలుగుచూసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కరోనా సోకిన వారిలో ట్రీట్‌మెంట్ తర్వాత 223 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 21 మంది మరణించినట్లు పేర్కొంది.

Tags: covid 19, positive, effect, lock down, cases, increase, corona virus,

Tags:    

Similar News