అందుబాటులోకి ఆ సేవలు.. నేడే ప్రారంభం
దిశ, వెబ్ డెస్క్: కరోనా పేషెంట్లకు చికిత్స అందించేందుకు సిద్ధం చేసిన గచ్చిబౌలిలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(టిమ్స్)ను నేటి నుంచి అందుబాటులోకి రానున్నది. నేడు వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించనున్నారు. అనంతరం టిమ్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం సీఎస్ నేతృత్వంలోని అధికారుల బృందం టిమ్స్ ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించింది.