బ్రేకింగ్ : సాగర్ కాల్వలో ముగ్గురు గల్లంతు

దిశ, వెబ్‌డెస్క్ : ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సాగర్ కాలువలో పడి ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. వీరిని వివేక్, అభయ్, సోనూగా గుర్తించారు. సాగర్ కెనాల్లో గల్లంతైన వారంతా కేరళ రాష్ట్రానికి చెందిన కార్మికులుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.    

Update: 2021-12-19 11:22 GMT

Tags:    

Similar News