యువకుడిని ఈడ్చుకెళ్లి.. కర్రలు, బూట్లతో హిజ్రా దాడి

దిశ, వెబ్‌డెస్క్ : సిరిసిల్ల పాత బస్టాండ్‌లో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. యువకుడిని ఈడ్చుకుంటూ వెళ్లి కర్రలు, బూట్లతో ఓ హిజ్రా దాడి చేసింది. స్థానికులు ఆపి కారణం అడుగగా.. తన పాకెట్ నుంచి రూ.8వేలు దొంగించాడని హిజ్రా ఆరోపిస్తోంది. అయితే, స్వలింగ సంపర్కుడి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Update: 2021-01-18 03:08 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సిరిసిల్ల పాత బస్టాండ్‌లో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. యువకుడిని ఈడ్చుకుంటూ వెళ్లి కర్రలు, బూట్లతో ఓ హిజ్రా దాడి చేసింది. స్థానికులు ఆపి కారణం అడుగగా.. తన పాకెట్ నుంచి రూ.8వేలు దొంగించాడని హిజ్రా ఆరోపిస్తోంది.

అయితే, స్వలింగ సంపర్కుడి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News