వరంగల్ కమిషనరేట్‌లో థర్మల్‌ స్క్రీనింగ్

దిశ, వరంగల్: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో థర్మల్ స్క్రీనింగ్ ప్రారంభించారు. కార్యాలయానికి వచ్చే అధికారులు, సందర్శకులకు పరీక్షలు చేస్తున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ ఆదేశాల మేరకు కార్యాలయంలో విధులు నిర్వర్తించే సిబ్బందితోపాటు అన్ని విభాగాల పోలీసు అధికారులు, సందర్శకులను థర్మల్‌ స్క్రీనింగ్ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తున్నారు. Tags: Warangal,commissionerate,Thermal screening,cp Ravinder

Update: 2020-04-19 06:36 GMT
వరంగల్ కమిషనరేట్‌లో థర్మల్‌ స్క్రీనింగ్
  • whatsapp icon

దిశ, వరంగల్: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో థర్మల్ స్క్రీనింగ్ ప్రారంభించారు. కార్యాలయానికి వచ్చే అధికారులు, సందర్శకులకు పరీక్షలు చేస్తున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ ఆదేశాల మేరకు కార్యాలయంలో విధులు నిర్వర్తించే సిబ్బందితోపాటు అన్ని విభాగాల పోలీసు అధికారులు, సందర్శకులను థర్మల్‌ స్క్రీనింగ్ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తున్నారు.

Tags: Warangal,commissionerate,Thermal screening,cp Ravinder

Tags:    

Similar News