ఏపీలో కరోనా విజృంభణ

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజూ అనేకమంది ప్రముఖులు వైరస్ బారిన పడుతుండటంతో సామాన్య ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 1,593 కరోనా పాజిటివ్ నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 851298కి చేరింది. కొత్తగా వైరస్ బారినపడి 10 మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 6847కు పెరిగింది. కాగా ఇప్పటివరకూ 824189 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, ఇంకా 20262 […]

Update: 2020-11-13 08:30 GMT
ఏపీలో కరోనా విజృంభణ
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజూ అనేకమంది ప్రముఖులు వైరస్ బారిన పడుతుండటంతో సామాన్య ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 1,593 కరోనా పాజిటివ్ నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 851298కి చేరింది. కొత్తగా వైరస్ బారినపడి 10 మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 6847కు పెరిగింది. కాగా ఇప్పటివరకూ 824189 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, ఇంకా 20262 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే అత్యధికంగా అనంతపురంలో 105, చిత్తూరులో 225, తూర్పుగోదావరి జిల్లాలో 259, గుంటూరులో 202, కృష్ణాలో 202, పశ్చిమ గోదావరిలో 188 కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News