ఆమె పార్టీ వీడడంతో నష్టమేమి లేదు

దిశ, వెబ్‎డెస్క్: నటి ఖుష్బూ పార్టీ వీడడంతో రాజకీయాలపై ఎలాంటి ప్రభావం ఉండదని తమిళనాడు కాంగ్రెస్ ఇన్‎చార్జ్ దినేష్ గుండురావు స్పష్టం చేశారు. తమిళనాడు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. తమిళనాడు కాంగ్రెస్ నేత దినేష్ గుండురావు మాట్లాడుతూ.. ఖుష్బూ పార్టీని వీడడం వల్ల నష్టం కొద్దిగా కూడా లేదని విమర్శించారు. వారం రోజుల క్రితం ఆమె ప్రధాని మోదీని విమర్శించారని గుర్తుచేశారు. ఇలాంటి రాజీనామాలు […]

Update: 2020-10-12 05:33 GMT

దిశ, వెబ్‎డెస్క్: నటి ఖుష్బూ పార్టీ వీడడంతో రాజకీయాలపై ఎలాంటి ప్రభావం ఉండదని తమిళనాడు కాంగ్రెస్ ఇన్‎చార్జ్ దినేష్ గుండురావు స్పష్టం చేశారు. తమిళనాడు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.

తమిళనాడు కాంగ్రెస్ నేత దినేష్ గుండురావు మాట్లాడుతూ.. ఖుష్బూ పార్టీని వీడడం వల్ల నష్టం కొద్దిగా కూడా లేదని విమర్శించారు. వారం రోజుల క్రితం ఆమె ప్రధాని మోదీని విమర్శించారని గుర్తుచేశారు. ఇలాంటి రాజీనామాలు తమపై ఎలాంటి ప్రభావం చూపబోదని తేల్చి చెప్పారు.

Tags:    

Similar News