అధికారులను గదిలో నిర్బంధించిన గ్రామస్తులు

దిశ, బోథ్: గ్రామానికి వచ్చిన అధికారులను గ్రామస్తులంతా కలిసి గ్రామపంచాయతీ భవనంలో నిర్బంధించిన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని బోథ్ మండలం దన్నూర్ గ్రామం రోడ్ మరింత అధ్వానంగా మారింది. ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులలో చలనం లేకపోయింది. దీనిపై దిశ పలు వార్తా కథనాలు ప్రచురించింది. అయినా కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో విసుగుచెందిన గ్రామస్తులు శనివారం గ్రామానికి వచ్చిన అధికారులను గ్రామపంచాయతీ భవనంలో నిర్బంధించారు. epaper – […]

Update: 2021-11-20 03:24 GMT

దిశ, బోథ్: గ్రామానికి వచ్చిన అధికారులను గ్రామస్తులంతా కలిసి గ్రామపంచాయతీ భవనంలో నిర్బంధించిన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని బోథ్ మండలం దన్నూర్ గ్రామం రోడ్ మరింత అధ్వానంగా మారింది. ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులలో చలనం లేకపోయింది. దీనిపై దిశ పలు వార్తా కథనాలు ప్రచురించింది. అయినా కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో విసుగుచెందిన గ్రామస్తులు శనివారం గ్రామానికి వచ్చిన అధికారులను గ్రామపంచాయతీ భవనంలో నిర్బంధించారు.

epaper – 1:00 PM TS EDITION (20-11-21) చదవండి

Tags:    

Similar News