జగన్ ప్రభుత్వం ఆడిన రాక్షస క్రీడ ముగిసింది

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా విజృంభన నేపథ్యంలో పరీక్షలు నిర్వహించవద్దని విద్యార్థుల తల్లిదండ్రలుతో పాటు రాజకీయ నేతలు ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించిన విషయం తెలిసింది. అయితే ఈ రోజు ఏపీ ప్రభుత్వం టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయంపై టీడీపీ ఎమ్మెల్సీ నారాలోకేష్ ట్వీట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వం ఆడిన రాక్షస క్రీడ ముగిసిందని, పరీక్షల రద్దుకు పోరాడిని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. అంతేకాకుండా జగన్ తుగ్లక్ నిర్ణయం వల్ల […]

Update: 2021-06-24 11:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా విజృంభన నేపథ్యంలో పరీక్షలు నిర్వహించవద్దని విద్యార్థుల తల్లిదండ్రలుతో పాటు రాజకీయ నేతలు ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించిన విషయం తెలిసింది. అయితే ఈ రోజు ఏపీ ప్రభుత్వం టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ విషయంపై టీడీపీ ఎమ్మెల్సీ నారాలోకేష్ ట్వీట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వం ఆడిన రాక్షస క్రీడ ముగిసిందని, పరీక్షల రద్దుకు పోరాడిని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. అంతేకాకుండా జగన్ తుగ్లక్ నిర్ణయం వల్ల విద్యార్థులు రెండు నెలలు మానసికంగా క్షోభకు గురయ్యారన్నారు.

Tags:    

Similar News