ఆ చట్టం కింద తొలి కేసు నమోదు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇటీవలే తీసుకొచ్చిన మతమార్పిడి నిరోధక(లవ్ జిహాద్ వ్యతిరేక!) చట్టం కింద తొలి కేసు నమోదైంది. బరైలీ జిల్లా షరీఫ్ నగర్ గ్రామానికి చెందిన తికారం ఫిర్యాదుతో యువకుడు ఉవైష్ అహ్మద్ అనే యువకుడిపై ఐపీసీలోని పలు సెక్షన్లు సహా యాంటీ కన్వర్షన్ చట్టం కింద దేవర్నియన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. తన కూతురిపై వలపన్ని మతమార్పిడికి ప్రయత్నిస్తున్నారన్న తికారం ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేసినట్టు అడిషనల్ చీఫ్ సెక్రెటరీ(హోం) అవనీశ్ అవస్తీ […]
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇటీవలే తీసుకొచ్చిన మతమార్పిడి నిరోధక(లవ్ జిహాద్ వ్యతిరేక!) చట్టం కింద తొలి కేసు నమోదైంది. బరైలీ జిల్లా షరీఫ్ నగర్ గ్రామానికి చెందిన తికారం ఫిర్యాదుతో యువకుడు ఉవైష్ అహ్మద్ అనే యువకుడిపై ఐపీసీలోని పలు సెక్షన్లు సహా యాంటీ కన్వర్షన్ చట్టం కింద దేవర్నియన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. తన కూతురిపై వలపన్ని మతమార్పిడికి ప్రయత్నిస్తున్నారన్న తికారం ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేసినట్టు అడిషనల్ చీఫ్ సెక్రెటరీ(హోం) అవనీశ్ అవస్తీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.