రవాణా శాఖ వాటికి గడువిచ్చి.. వీటికి అవకాశమిచ్చింది

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర రవాణా శాఖ ఓ ప్రకటన చేసింది. డ్రైవింగ్ లైసెన్సులు, ఫిట్ నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు, రిజిస్ట్రేషన్ల గడువును సెప్టెంబరు 30 వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. రవాణా శాఖకు చెల్లించే ఫీజులు ఫైన్, ఇతర అపరాధ రుసుము లేకుండా చెల్లించేందుకు జూలై 31 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించింది.

Update: 2020-06-09 21:12 GMT

Tags:    

Similar News

టైగర్స్ @ 42..