జారీ చేసిన ఆదేశాలు వెనక్కి తీసుకున్న కేంద్రం

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థికశాఖ జారీ చేసిన ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగుతాయని తెలిపారు. అంతేగాకుండా.. ఇప్పటివరకూ అమలవుతున్న వడ్డీరేట్లు సైతం కొనసాగుతాయని పేర్కొన్నారు. Interest rates of small savings schemes of GoI shall continue to be at the rates which existed in the last […]

Update: 2021-03-31 21:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థికశాఖ జారీ చేసిన ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగుతాయని తెలిపారు. అంతేగాకుండా.. ఇప్పటివరకూ అమలవుతున్న వడ్డీరేట్లు సైతం కొనసాగుతాయని పేర్కొన్నారు.

Tags:    

Similar News