కరోనా వ్యాక్సిన్ చిన్న పిల్లలకు అవసరం లేదు: కేంద్రం
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో రెండువారాల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కరోనా వ్యాక్సిన్ చిన్న పిల్లలకు ఇచ్చే అవసరం లేదని తెలిపింది. ప్రస్తుతం అమెరికా, కెనడాతో పాటు పలుదేశాల్లో కరోనా వ్యాక్సిన్‌ను ఇస్తున్నారు. త్వరలోనే మనదేశంలో కూడా వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర, రాష్ట్రాలు కార్యాచరణ రూపొందించాయి. మనదగ్గర సీరం ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ లాంటి కంపెనీలు కరోనా వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నాయి.