తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ: కిషన్‌రెడ్డి

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో జాతీయ రహదారులను కేంద్రం విస్తరిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడారు. ఈనెల 21న కొన్ని రహదారులను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారని, మరికొన్ని రహదారులకు పూజ చేస్తారని వెల్లడించారు. రూ.13,100 కోట్ల జాతీయ రహదారుల ప్రాజెక్టులు ఉన్నాయని, ఇప్పటికే ఆరు ప్రాజెక్టులు పూర్తయ్యాయని స్పష్టం చేశారు. మరో ఎనిమిది కొత్త ప్రాజెక్టులకు నితిన్ గడ్కరీ భూమి పూజ చేస్తారని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Update: 2020-12-17 05:43 GMT

Tags:    

Similar News