పిడుగుపాటుతో బాలుడు మృతి
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం మునిగడప గ్రామంలో విషాదం నెలకొంది. పిడుగు పాటుతో ఓ బాలుడు మృతి చెందాడు. మునిగడప గ్రామానికి చెందిన నడిగొట్టు పార్శరాములు, కలమ్మ దంపతుల కొడుకు నాగరాజు. శుక్రవారం మేకలను కాయడానికి వెళ్లగా అకాల వర్షం కురిసింది. ఒక్కసారిగా పిడుగు పడటంతో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. Tags: boy killed, Thunderbolt, Premature rain, Siddipet
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం మునిగడప గ్రామంలో విషాదం నెలకొంది. పిడుగు పాటుతో ఓ బాలుడు మృతి చెందాడు. మునిగడప గ్రామానికి చెందిన నడిగొట్టు పార్శరాములు, కలమ్మ దంపతుల కొడుకు నాగరాజు. శుక్రవారం మేకలను కాయడానికి వెళ్లగా అకాల వర్షం కురిసింది. ఒక్కసారిగా పిడుగు పడటంతో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.
Tags: boy killed, Thunderbolt, Premature rain, Siddipet