సీఎంఆర్‌ఎఫ్‌కు టెస్కాబ్ రూ. 1.76 కోట్ల విరాళం
దిశ, నల్లగొండ: కరోనా వైరస్ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆర్థిక తోడ్పాటును అందించడానికి టెస్కాబ్ ముందుకొచ్చింది. రాష్ట సహకార బ్యాంకు, తొమ్మిది డీసీసీబీలు, 786 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి రూ. 1,76,00,000లను సోమవారం సీఎం కేసీఆర్‌కు టెస్కాబ్ ఛైర్మన్ రవీందర్‌రావు, వైస్ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి లు అందజేశారు. టెస్కాబ్ ఉద్యోగులు ఒక రోజు గ్రాస్ శాలరీతోపాటు టెస్కాబ్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, డీసీసీబీ ఛైర్మన్లు, ప్రాథమిక సహకార […]
దిశ, నల్లగొండ: కరోనా వైరస్ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆర్థిక తోడ్పాటును అందించడానికి టెస్కాబ్ ముందుకొచ్చింది. రాష్ట సహకార బ్యాంకు, తొమ్మిది డీసీసీబీలు, 786 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి రూ. 1,76,00,000లను సోమవారం సీఎం కేసీఆర్‌కు టెస్కాబ్ ఛైర్మన్ రవీందర్‌రావు, వైస్ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి లు అందజేశారు. టెస్కాబ్ ఉద్యోగులు ఒక రోజు గ్రాస్ శాలరీతోపాటు టెస్కాబ్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, డీసీసీబీ ఛైర్మన్లు, ప్రాథమిక సహకార సంఘాల ఛైర్మన్లు ఒక నెల వేతనాన్ని కరోనా రక్షణ చర్యల కోసం సీఎం రిలీఫ్ ఫండుకు ఇచ్చారు.
Tags: corona-outbreak, cmrf, tesco, tesco donate 1.76 crore donate to cmrf