శబరిమల ఆలయంలో 37 మందికి కరోనా..
దిశ, వెబ్‌డెస్క్ : శబరిమల ఆలయంలో కరోనా మహమ్మారి ఒక్కసారిగా కలకలం సృష్టించింది. శబరిమల మకరవిళక్కు ఉత్సవాల్లో ఆరుగురు అర్చకులతో పాటు 37 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో ఆలయ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కొవిడ్-19లక్షణాలు ఉన్నవారిని వెంటనే ఐసోలేషన్ సెంటర్లకు తరలించారు. వారికి సన్నిహితంగా ఉన్న వారందరూ కూడా టెస్టులు చేయించుకోవాలని ట్రావెన్ కోర్ సంస్థానం అధికారులు ఆదేశాలు జారీచేశారు.
దిశ, వెబ్‌డెస్క్ : శబరిమల ఆలయంలో కరోనా మహమ్మారి ఒక్కసారిగా కలకలం సృష్టించింది. శబరిమల మకరవిళక్కు ఉత్సవాల్లో ఆరుగురు అర్చకులతో పాటు 37 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో ఆలయ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.
కొవిడ్-19లక్షణాలు ఉన్నవారిని వెంటనే ఐసోలేషన్ సెంటర్లకు తరలించారు. వారికి సన్నిహితంగా ఉన్న వారందరూ కూడా టెస్టులు చేయించుకోవాలని ట్రావెన్ కోర్ సంస్థానం అధికారులు ఆదేశాలు జారీచేశారు.