Sree Vishnu: ఆసుపత్రి పాలైన టాలీవుడ్ యంగ్ హీరో

Tollywood Hero Sree Vishnu Hospitalized Due to Severe Illness| టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు కొన్ని రోజులుగా తీవ్రమైనా ఫీవర్‌తో బాధపడుతున్నారు. దీంతో శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ప్లేట్లెట్స్ కౌంట్ కూడా బాగా పడిపోవడంతో నీరసించి పోయారు

Update: 2022-07-22 09:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: Tollywood Hero Sree Vishnu Hospitalized Due to Severe Illness| టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు కొన్ని రోజులుగా తీవ్రమైనా ఫీవర్‌తో బాధపడుతున్నారు. దీంతో శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ప్లేట్లెట్స్ కౌంట్ కూడా బాగా పడిపోవడంతో నీరసించి పోయారు. దీంతో ఉదయం హుటాహుటిన ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీవిష్ణుకి వైద్యులు చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. కాగా, శ్రీవిష్ణు నటించిన 'అల్లూరి' షూటింగ్ పూర్తికావొచ్చింది. త్వరలో ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు. 

ఇది కూడా చదవండి: ఒకే గదిలో చైతు-సామ్.. తీవ్రమైన పరిస్థితులు

Tags:    

Similar News