ఈరోజు ప్రత్యేకత: క్రూసేడ్స్ర్ జెరూసలేంను స్వాధీనం..

దిశ, ఫీచర్స్: జులై 15, 1099న యూరోపియన్ దళాలకు చెందిన మొదటి క్రూసేడ్స్ జెరూసలేంను స్వాధీనం చేసుకున్నాయి..Latest Telugu News

Update: 2022-07-15 04:24 GMT

దిశ, ఫీచర్స్: జులై 15, 1099న యూరోపియన్ దళాలకు చెందిన మొదటి క్రూసేడ్స్ జెరూసలేంను స్వాధీనం చేసుకున్నాయి. ఫలితంగా ముస్లిం ఫాతిమిడ్ కాలిఫేట్ నుంచి పవిత్రమైన జెరూసలేం నగరాన్ని స్వాధీనం చేసుకుని, క్రైస్తవ రాజ్యానికి పునాది వేశారు. దాదాపు రెండు శతాబ్దాల పాటు కొనసాగిన ముట్టడి.. వేలాది మంది ముస్లింలు, యూదుల సామూహిక వధకు దారితీసింది. టెంపుల్ మౌంట్‌లోని ముస్లిం పవిత్రా స్థలాలను క్రైస్తవ పుణ్యక్షేత్రాలుగా మార్చేసింది.

లౌకిక రాజ్యాన్ని ప్రకటించిన తర్వాత, క్రూసేడ్స్ నాయకుల్లో ప్రముఖుడైన గాడ్‌ఫ్రే బౌలియన్ 'రాజు' అనే బిరుదును విడిచిపెట్టి పాలకుడిగా ఎన్నికయ్యాడు. ఈ సంఘటన గురించి అనేక మంది ప్రత్యక్ష సాక్షుల ఖాతాలు నమోదు చేయబడ్డాయి.


Similar News