Shilpa Shetty: రెండో పెళ్లి చేసుకుంటున్న ఆ హీరోయిన్..? భర్త ఉండగానే.. ?
దిశ, సినిమా: బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి వింత అనుభవం ఎదురైంది. ఇటీవల ముంబైలోని ఓ మల్టీప్లెక్స్
దిశ, సినిమా: బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి వింత అనుభవం ఎదురైంది. ఇటీవల ముంబైలోని ఓ మల్టీప్లెక్స్ దగ్గర కనిపించిన సీనియర్ హీరోయిన్ను రణ్ బీర్-అలియా మ్యారేజ్ ఎప్పుడో చెప్పాలని సతాయించారు మీడియా పర్సన్స్. అయితే దీనిపై నవ్వుతూనే స్పందించిన శిల్ప.. 'నోరు మూసుకోండి. వారి పెళ్లి గురించి నాకేం తెలుసు.
నేనేం చెప్పాలి' అని నవ్వుతూ కారు ఎక్కి వెళ్ళిపోయింది. ఇక ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుండగా సంబంధం లేని కామెంట్స్‌తో శిల్పను టార్గెట్ చేశారు నెటిజన్స్. 'శిల్ప.. రాజ్ కుంద్రాతో విడాకులన్నారు. నిజమేనా? మళ్లీ పెళ్లి చేసుకుంటున్నావా?'అని కొందరు ప్రశ్నిస్తే.. 'నీ భర్త పోర్న్ స్టార్ ఎక్కడ' అని ఇంకొందరు అడుగుతున్నారు.