బోల్డ్ షోతో రెచ్చిపోయిన RGV హీరోయిన్..
దిశ, వెబ్‌డెస్క్: బోల్డ్ బ్యూటీ అప్సరా రాణి క్రాక్ సినిమాలో ఐటెం సాంగ్‌లో అదరగొట్టి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది..Latest Telugu News
దిశ, వెబ్‌డెస్క్: బోల్డ్ బ్యూటీ అప్సరా రాణి క్రాక్ సినిమాలో ఐటెం సాంగ్‌లో అదరగొట్టి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన పలు సినిమాల్లో ఈ భామ బోల్డ్‌గా రెచ్చిపోయింది. ఇటీవల మళ్లీ రామ్ గోపాల్ వర్మ 'డేంజరస్' సినిమాలో నటించింది.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలతో నెట్టింట తెగ రచ్చ చేస్తుంది ఈ అమ్మడు. తాజాగా ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాను హీటెక్కించింది. ఆ ఫొటోపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. 'ఇంతటి డేరింగ్ ఫోజును తాను ఇప్పటి వరకు చూడలేదని, ఇది మోస్ట్ డేరింగ్ ఫోజు' అని ప్రశంసిస్తూ రీ ట్వీట్ చేశాడు వర్మ.
Hi🌸 pic.twitter.com/EbiFC5s3KX
— Apsara Rani (@_apsara_rani) June 17, 2022
This is the most daring posture I ever saw 💪💪💪 https://t.co/VZUfCTEVF6
— Ram Gopal Varma (@RGVzoomin) June 17, 2022