Priyanka Goswami: చరిత్ర సృష్టించి ప్రియాంక.. మొదటి భారతీయురాలుగా..
Priyanka Goswami Becomes First Indian Woman to Win Silver Medal in Race Walk| కామన్వెల్త్ 2022 లో అథ్లెట్ ప్రియాంక గోస్వామి చరిత్ర సృష్టించారు. మహిళల 10,000 మీటర్ల రేస్ వాక్ లో రజత పతకం సాధించిన తొలి భారతీయురాలిగా ప్రియాంక నిలిచింది. 26 ఏళ్ల ప్రియాంక CWG 2022 మహిళల
దిశ, వెబ్‌డెస్క్: Priyanka Goswami Becomes First Indian Woman to Win Silver Medal in Race Walk at CWG 2022| కామన్వెల్త్ 2022 లో అథ్లెట్ ప్రియాంక గోస్వామి చరిత్ర సృష్టించారు. మహిళల 10,000 మీటర్ల రేస్ వాక్ లో రజత పతకం సాధించిన తొలి భారతీయురాలిగా ప్రియాంక నిలిచింది. 26 ఏళ్ల ప్రియాంక CWG 2022 మహిళల 10,000 మీటర్ల రేసు నడక ఫైనల్‌లో 3:38.83 సెకన్లతో రెండో స్థానంలో నిలవగా ఆమెకు సిల్వర్ మెడల్ వచ్చింది. అలాగే లాంగ్ జంప్ లో మురళీ శ్రీ శంకర్ రజతం, హైజంపర్ తేజస్విన్ శంకర్ కాంస్య పతకాన్ని సాధించగా ఇప్పటి వరకు CWG 2022 అథ్లెటిక్స్‌లోభారత్‌కు మూడు పతకాలు వచ్చాయి.
ఇది కూడా చదవండి: ప్రియుడి HIV రక్తాన్ని ఎక్కించుకున్న ప్రియురాలు ఎక్కడంటే?