కోదాడ పెద్ద చెరువుపై అసెంబ్లీలో ప్రస్తావన

దిశ, కోదాడ: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని..Minister KTR Responce in Assembly over Kodhada Peddha Cheruvu

Update: 2022-03-15 09:26 GMT

దిశ, కోదాడ: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కోదాడ పెద్ద చెరువును అభివృద్ధి చేయాలని మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభాపతి ద్వారా మున్సిపల్ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు కోదాడ బొల్లం మల్లయ్య యాదవ్ కోరారు. పట్టణానికి ఆనుకుని ఉన్న పెద్ద చెరువును పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఈ సభ ద్వారా పర్యాటక శాఖ మంత్రిని కోరారు. అదేవిధంగా చెరువు చుట్టూ ఆక్రమణ దారులను తొలగించి చెరువును కాపాడాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్ పెద్ద చెరువు అభివృద్ధికి నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తామని తెలిపారు.

Tags:    

Similar News