'యోగా దేవత'.. మలైకా ఫిట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!
దిశ, సినిమా: మలైకా అరోరా లేట్ వయసులో హాట్నెస్తోపాటు ఫిట్‌నెస్‌లోనూ ముందుటుంది. ప్రతీ రోజు యోగా చేస్తూ ప్రియుడితోపాటు ఎంతోమంది ప్రజలకు ఆదర్శంగా నిలిచిన నటి యాభై ఏళ్ల వయసులోనూ పర్ఫెక్ట్ ఫిగర్ మెయింటెన్ చేస్తోంది..Latest Telugu News
దిశ, సినిమా: మలైకా అరోరా లేట్ వయసులో హాట్నెస్తోపాటు ఫిట్‌నెస్‌లోనూ ముందుటుంది. ప్రతీ రోజు యోగా చేస్తూ ప్రియుడితోపాటు ఎంతోమంది ప్రజలకు ఆదర్శంగా నిలిచిన నటి యాభై ఏళ్ల వయసులోనూ పర్ఫెక్ట్ ఫిగర్ మెయింటెన్ చేస్తోంది. ఎప్పటికప్పుడూ తన ఎక్సర్సైజ్ సెషన్, దినచర్యకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకునే హాటీ తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ఫాలోవర్స్‌కు ఓ చాలెంజ్ విసిరింది.
ఈ మేరకు సౌకర్యవంతమైన ఎల్లో కలర్ నిక్కరు, బ్రా ధరించి గోడ సపోర్టుతో ఒంటికాలుపై యోగా ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. 'ఈ ట్రెండ్‌ను వైరల్ చేద్దాం. ఈ రీల్‌ను రీమిక్స్ చేసి మీ వీడియోను షేర్ చేయండి' అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా కొంతమంది ఆమె అందాన్ని పొగిడేస్తుంటే.. మరికొందరు 'యోగా దేవత' ఫిట్ నెస్‌కు ఫిదా అయ్యామంటూ పొగిడేస్తున్నారు. ఇదిలావుంటే ఈ బ్యూటీ ఇటీవల తన లవర్ అర్జున్ కపూర్ 37వ పుట్టినరోజును జరుపుకోవడానికి పారిస్ వెళ్లిన సంగతి తెలిసిందే.