పాముకు ముద్దు పెట్టిన చిన్నారి (వీడియో)

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా పాములను చూస్తే చాలా మంది భయంతో వణికిపోతుంటారు. పాముల వీడియోలు, ఫొటోలు చూసినా భయంతో చెమటలు పడతాయి..Latest Telugu News

Update: 2022-07-22 07:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా పాములను చూస్తే చాలా మంది భయంతో వణికిపోతుంటారు. పాముల వీడియోలు, ఫొటోలు చూసినా భయంతో చెమటలు పడతాయి. అయితే, ఓ చిన్నారి మాత్రం కొంచెం కూడా భయం లేకుండా ప్రమాదకరమైన పామును ముద్దు పెట్టుకుంది. ముద్దు పెట్టుకోవడమే కాకుండా చిన్నారి నవ్వుతూ తన నోటితో పదేపదే పాము దగ్గరకు ముఖం పెట్టి ఆడుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అది చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.


Similar News