Kapalabhati Pranayama: కపాలభాతి ప్రాణాయామం.. ఎలా చేయాలి దాని ప్రయోజనాలు?

Kapalabhati Pranayama Benefits| మొదటగా బల్లపరుపు నేలపై కూర్చుని రెండు నిమిషాలు పొట్టను రిలాక్స్ చేయాలి. తర్వాత మడిచిన రెండు కాళ్లను విడదీయాలి. ఇప్పుడు రెండు కాళ్ల పాదాలను దగ్గరగా తీసుకొచ్చి కుడి కాలు పాదాన్నిలోపలి వైపు, ఎడమ కాలు పాదాన్ని బయటవైపు నేలపై పెట్టాలి.

Update: 2022-07-08 05:16 GMT

దిశ, ఫీచర్స్: Kapalabhati Pranayama Benefits| మొదటగా బల్లపరుపు నేలపై కూర్చుని రెండు నిమిషాలు పొట్టను రిలాక్స్ చేయాలి. తర్వాత మడిచిన రెండు కాళ్లను విడదీయాలి. ఇప్పుడు రెండు కాళ్ల పాదాలను దగ్గరగా తీసుకొచ్చి కుడి కాలు పాదాన్నిలోపలి వైపు, ఎడమ కాలు పాదాన్ని బయటవైపు నేలపై పెట్టాలి. రెండు పాదాలు ఒకదానికొకటి దగ్గరగా అంటుకుని ఉండాలి. వెన్నుపూస నిటారుగా ఉండాలి. రెండు చేతులు కాలు మోకాళ్లపై ఉంచాలి. ఇప్పుడు పొట్టలో ఉన్న పూర్తి గాలిని ముక్కుద్వార బయటకు పంపిస్తూ మళ్లీ అదే రేంజ్‌లో పీల్చుకోవాలి. ఇలా నెమ్మదిగా మొదలైన ప్రక్రియలో సాధ్యమైనంత వేగం పెంచి గాలి పీల్చుతూ వదలాలి. ఇలా ఓ ఇరవై సార్లు చేయాలి.

ప్రయోజనాలు:

* నరాలను శక్తివంతం చేస్తుంది.

* సైనస్, ఉబ్బసం నుంచి ఉపశమనం.

* జుట్టు పెరుగుదలకు ఉపకరిస్తుంది.

* జీర్ణక్రియను ఉత్తేజపరుస్తుంది. 

Also Read: మండూకాసనం.. దీని వల్ల ఉపయోగమేంటో తెలుసా?

Tags:    

Similar News