Ileana: మత్తేకించె జీరో సైజ్‌తో.. ఇలియానా ఈస్ బ్యాక్

దిశ, వెబ్ డెస్క్: జీరో సైజ్ అంటెనె ముందుగా మనకు గుర్తుకు వచ్చే హీరోయిన్ గోవా బ్యూటీ ఇలియానా

Update: 2022-04-09 07:30 GMT

దిశ, వెబ్ డెస్క్: జీరో సైజ్ అంటెనె ముందుగా మనకు గుర్తుకు వచ్చే హీరోయిన్ గోవా బ్యూటీ ఇలియానా. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ, బరువు పెరిగి కొంత బొద్దుగా అయిపోయింది. దీంతో తనకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గి పోయాయి. తిరిగి తన బాడీ సైజ్ పై దృష్టి పెట్టి ముందులాగా సన్నగా మారింది ఈ ముద్దుగుమ్మ.

రీసెంట్‌గా తన హాట్ పిక్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇలియానా ఇటీవల కాలంలో  బికినీ తో సూర్యుని తాకినట్టుగా .. తిసిన పిక్స్ తన ఇంన్‌స్టాగ్రామ్ లో పొస్ట్ చెసింది. తాను ధరించిన బికినీ ధర రూ.29,400 అంటూ చెప్పుకొచ్చింది. ఈ హాట్ బ్యూటీ ఇలియానా పిక్స్ షోషల్ మిడియాలో హాల్ చల్ చేస్తున్నాయి.

Tags:    

Similar News