Chicken prices: తెలుగు రాష్ట్రాలకు భారీ గుడ్‌న్యూస్.. చికెన్ ధరలు తగ్గింపు..!

చికెన్(Chicken) ప్రియుల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-12-29 04:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: చికెన్(Chicken) ప్రియుల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఆదివారం(sunday) వస్తే చాలు అందరి ఇళ్లలో చికెన్ వాసన గుమగుమలాడుతుంటుంది. కొంతమంది వారానికి ఒకసారే తింటే మరికొంతమంది వారానికి నాలుగైదు సార్లు తింటుంటారు. ముక్క లేనిదే ముద్ద దిగదనుకోండి. అయితే కొద్ది రోజుల నుంచి చికెన్, మటన్(Mutton) ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో(Telugu states) చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. తెలంగాణ(Telangana)లో చికెన్ ధర చూసినట్లైతే కొన్ని ప్రాంతాల్లో స్కిన్ లెస్(Skinless) కేజీకి రూ. 180 గా ఉంది. విత్ స్కిన్ రేటు(With skin rate) కేజీ రూ. 150 అమ్ముతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(State of Andhra Pradesh)లో చూసినట్లైతే.. కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర రూ. 220 నుంచి 220 వరకు ఉంది. కానీ హైదరాబాదు(Hyderabad) నగరంలో మాత్రం ధరలు భారీగానే ఉన్నాయి. కేజీ చికెన్ ధర 190 రూపాయల నుంచి 220 రూపాయల వరకు అమ్ముతున్నారు.

Read More...

Health Tips: బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తే తలెత్తే వ్యాధుల లిస్ట్..!


Tags:    

Similar News