Vettaiyan : ‘వేట్టయన్’ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించడానికి ఇంకా ఎంత కలెక్ట్ చేయాలంటే?
తెలుగులో బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్టపడుతూనే ఉంది.
దిశ, వెబ్ డెస్క్ : రజినీకాంత్ (Rajinikanth) , మంజు వారియర్ (Manju Warrier) కలిసి నటించిన సినిమా ‘వేట్టయన్’ (Vettaiyan) . ఈ మూవీని టి.జె.జ్ఞానవేల్ డైరెక్షన్ లో తెరకెక్కించిన ఈ మూవీ అక్టోబర్ 10న రిలీజ్ అయి ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు వేపించుకుంది. తమిళంలో రెస్పాన్స్ బాగుంది కానీ, తెలుగులో బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్టపడుతూనే ఉంది.
నైజాం - 04.07 CR
సీడెడ్ - 01.63 CR
ఉత్తరాంధ్ర - 01.15 CR
ఈస్ట్ - 0.53 CR
వెస్ట్ - 0.41 CR
గుంటూరు - 0.56 CR
కృష్ణా - 0.74 CR
నెల్లూరు - 0.36 CR
ఏపీ + తెలంగాణ (టోటల్) - 09.45 CR
‘వేట్టయన్’ కి రూ.10.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.11 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. 12 రోజుల్లో ఈ మూవీ కేవలం రూ.9.45 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో రూ.1.55 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.