తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగులకు గుడ్ న్యూస్..
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులకు చెప్పింది. కాంట్రాక్టు latest telugu news..
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతులను జారీ చేసింది. 2016లో జారీ చేసిన జీవో 16 ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు పంపించాలని ఆర్థిక శాఖ ను కోరింది.