పోలవరం ముంపు ప్రాంతాల్లో సీపీఐ బృందం
దిశ, వెబ్‌డెస్క్: రేపటి నుంచి రాష్ట్రంలోని సీపీఐ బృందం పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించనుంది
దిశ,వెబ్‌డెస్క్: రేపటి నుంచి రాష్ట్రంలోని సీపీఐ బృందం పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా పోలవరం నిర్వాసితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. ప్రభుత్వాలు ఇప్పటికైన వరద బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం బాధితులకు ఆర్ & ఆర్ ప్యాకేజీ ఇచ్చి, ఇళ్లు నిర్మించి పునరావాసం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ చేతగాని తనం వల్లే రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.