FLASH: భరత్‌నగర్‌లో దారుణం.. వ్యక్తిని కొట్టి చంపిన కాలనీవాసులు

దిశ, వెబ్‌డెస్క్: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని కౌకూర్‌ భరత్‌నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన రాజు అనే వ్యక్తిపై కాలనీవాసులు కిరాతకంగా దాడి చేశారు.

Update: 2022-04-07 02:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని కౌకూర్‌ భరత్‌నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన రాజు అనే వ్యక్తిపై కాలనీవాసులు కిరాతకంగా దాడి చేశారు. ఈ దాడిలో రాజు(39) అక్కడిక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News