బిగ్ బ్రేకింగ్: కేసీఆర్‌కు అస్వస్థత.. స్పందించిన వైద్యులు
దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి పర్యటన రద్దు చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ హుటాహుటిన హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు.
దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి పర్యటన రద్దు చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ హుటాహుటిన హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు పలు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు పరిస్థితిని మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎన్వీ రావు మాట్లాడుతూ.. 'రెండ్రోజులుగా వీక్‌గా ఉన్నారు. ఎడమ చెయ్యి లాగుతుందని చెప్పారు. ప్రస్తుతం పరీక్షలు చేస్తున్నాం. సీఎం ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు ప్రకటనలో వెల్లడిస్తామని తెలిపారు.
#Telangana CM #KCR cancels visit to Yadadri temple & rushed to Yashodha hospital. According to doctors, he has been for the last couple of days and complained about radiating pain in his left arm. Angiogram will be done after preliminary examination. #CMKCR #TelanganaPolitics pic.twitter.com/k1bXHtqDwh
— Revathi (@revathitweets) March 11, 2022